రామగుండం కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి

Congress
X

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా మల్లయ్య, వైస్ చైర్మన్ గా మస్కాన్ నాజ్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రామగుండం కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతిపెళ్లి ఎల్లయ్య పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. క్యాంపు నుండి రామగుండం కార్పొరేషన్ కు బస్సులో కాంగ్రెస్ అభ్యర్థులు బయలుదేరారు. రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు బిఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. అధిష్టానం ఆదేశానుసారం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

Tags

Next Story