కర్నాటకలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

Five killed in road accident at Maharashtra
X

Five killed in road accident at Maharashtra

బెంగళూరు: కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందారు. బీదర్ జిల్లా బసవకల్యాణి వద్ద కారు, బస్సు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుంగా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు సంగారెడ్డి జిల్లా మానూరు చెందిన వారని తెలిపారు.

Tags

Next Story