టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

X
మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంతో స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేశారు. ఆఫీసులోని టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా జూపల్లి కృష్ణారావు స్వయంగా నీళ్లు పోసి వాటిని శుభ్రం చేశారు. పైళ్ల పరిష్కారంలో జాప్యంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
-
Home
-
Menu
