కాంగ్రెస్- ఆర్జేడిపై మోడీ తీవ్ర ఆరోపణలు

X
బిహార్: ఆ పార్టీలు ఎక్కడుంటే అక్కడ రాజ్యం వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆయుధం ఉన్న చోట క్రూరత్వం ఉంటుందని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫ్పర్ పుర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్- ఆర్జేడిపై ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ అవినీతి మహారాజులంటూ సైటైర్లు వేశారు. ఆర్జేడి-కాంగ్రెస్ పాలనకు కట్ట, క్రోర్తా, కటుటా, కుషాసన్, కరప్షన్.. అనే ఐదు పదాలతో నిర్వచించారు.
Next Story
-
Home
-
Menu
