తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న 67,202 మంది భక్తులు దర్శించుకోగా 25,864 మంది భక్తులు తలనీలాలు సమర్పించికున్నారు. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Tags

Next Story