సర్పంచ్ బరిలో తల్లి, కుమార్తె

సర్పంచ్ బరిలో తల్లి, కుమార్తె
X

పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఎన్నో ఆసక్తికర సంఘటనలు, విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండల కేంద్రంలో పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన తేజావత్ సామ్రాజ్యం పోటీ చేస్తుండగా, ఆమె కుమార్తె బానోతు పాప బిఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఒకే ఊర్లో ఒకే స్థానానాకి తల్లి కుమార్తెలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయటంతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.

Tags

Next Story