ఊర్కొండలో గొంతు కోసుకొని... రక్తపు మడుగులో యువకుడు

ఊర్కొండలో గొంతు కోసుకొని... రక్తపు మడుగులో యువకుడు
X

నాగర్ కర్నూల్: ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపన వివరాల ప్రకారం..... ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. బాధితుడు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story