ఆసియా క్రీడలు.. ఆఫ్గానిస్థాన్‌పై నేపాల్ ఘన విజయం

X
ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం అప్థానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గాన్ బ్యాటింగ్‌లో ఫైజల్ ఖాన్ 30, నజీబుల్లా జద్రాన్ 30 మినహా మిగితా వాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. నేపాల్ బౌలింగ్‌లో కౌషల్ భుర్టెల్ 4 వికెట్లు, లలిత్ రాజ్‌బాన్సీ 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో చేధించింది. నేపాల్ బ్యాటింగ్2లో సందీప్ జోరా 34, రోహిత్ పౌడెల్ 33(నాటౌట్) రాణించారు. అఫ్గాన్ బౌలింగ్‌లో ఫరిదూన్, అద్బొల్లా, అరబ్ గుల్ తలో వికెట్ తీశారు.
Next Story
-
Home
-
Menu
