వన్ ప్లస్ ఎన్6 లాంచ్

X
వన్‌ప్లస్ సంస్థ ఎఐ ఫీచర్లతో ‘వన్‌ప్లస్ ఎన్6 లైట్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీనిలో 7,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 120 హెరట్జ్ డిస్‌ప్లే ఉంది. ధర విషయానికొస్తే 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 16,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో రూ. 16,249 కే లభిస్తుంది. ఈ నెల 22 నుండి ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
Next Story
-
Home
-
Menu
