మార్కెట్లోకి ఒప్పొ రెనో 15 సిరీస్

X
ఒప్పొ ఇండియా కొత్త రెనో 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఒప్పొ రెనో15 ప్రొ, రెనో 15 ప్రొ మిని, రెనో 15 మోడళ్లలో 200ఎంపి ఎఐ పోర్ట్రెయిట్ కెమెరా, ప్యూర్ టోన్ టెక్నాలజీ, పాపౌట్ ఫీచర్ ఉన్నాయి. జర్నీ ఫోటోగ్రఫీ కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఒప్పొ కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ మాట్లాడుతూ, యువ భారతీయుల అవసరాలకు అనుగుణంగా శక్తివంతమైన కెమెరా, ఎఐ, డిజైన్ అందిస్తున్నామని తెలిపారు. కొత్త ప్యాడ్ 5, ఎన్‌కో బడ్స్ 3 ప్రొ+ కూడా విడుదలయ్యాయి.
Next Story
-
Home
-
Menu
