మహబూబాబాద్ జిల్లాలో.. రైలు ఢీకొని మహిళ మృతి

మహబూబాబాద్ జిల్లాలో.. రైలు ఢీకొని మహిళ మృతి
X

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎస్.కె. గౌస్ మియా గణిత టీచర్ గా పనిచేస్తుంది. పక్క ప్లాట్‌ఫారమ్ కు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఫుష్ పుల్ రైలు ఢీకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story