తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా రఘునందన్ రెడ్డి

తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా రఘునందన్ రెడ్డి
X

సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులను సోమవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా బిఆర్ఎస్ నేత ఎస్.రఘునందన్ ప్రమాణస్వీకారం చేశారు. రఘునందన్ రెడ్డిపేరును కౌన్సిలర్ యాకుబ్ నాయక్ సూచించగా.. మరో కౌన్సిలర్ త్రిషుల్ బలపర్చిచారు. బరిలో ఎవరూ లేకపోవడంతో.. ఎస్.రఘునందన్ రెడ్డి ని చైర్మన్‌గా ఎన్నికల అధికారి ప్రకటించారు.

Tags

Next Story