మోత్కూర్ లో రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి

మోత్కూర్ లో రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి
X

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండంలో ఇద్దరు భక్తులు జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పల్లకిలో స్వామివారిని మోస్తూ అగ్నిగుండం దాటుతుండగా భక్తుల తోపులాటలో జారిపడ్డారు.


Tags

Next Story