హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ సేవలు

X
బెంగళూరు తర్వాత రాపిడో సంస్థ తన ఓన్లీ ఫుడ్ డెలివరీ సేవలను హైదరాబాద్‌లోకి విస్తరించింది. ఇది జీరో కమిషన్ మోడల్‌పై పని చేస్తోంది. దీని సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ గొప్ప ఫుడ్ నగరమని, కస్టమర్లకు నిజమైన ధరలకే ఆహారం అందిస్తామని తెలిపారు. ఈ యాప్ ద్వారా రెస్టారెంట్లకు ఎలాంటి కమిషన్ భారం ఉండదని, ప్రస్తుతం ఇది 20 వేలకు పైగా రెస్టారెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.
Next Story
-
Home
-
Menu
