రష్మిక ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. షాకిచ్చిన ‘మైసా’ మేకర్స్

Mysaa
X

స్టార్ హీరోయన్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మైసా’. ఇప్పటికే ఈ సనిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌లు అన్నింటికీ విశేషంగా ఆకట్టకున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకన్న ఈ నవంబర్ 27న విడుదల చేస్తున్నటులు ప్రకటించారు. కానీ, ఇప్పుడు సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్స్మ్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. మైసాను మరింత అద్భుతమైన అనుభూతి కలిగించేలా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే నవంబర్ 27న విడుదల కావాల్సిన చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం.. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ట్వీట్‌ చేశారు. అప్పటివరకు ఓసేయ్ రాములమ్మ సాంగ్ మిమ్మల్ని ‍అలరిస్తూ ఉంటుందని పోస్ట్ చేశారు. దీంతో ఈ వారంలో బాక్సాఫీస్ పోటీ నుంచి మైసా తప్పుకున్నట్లే.

Tags

Next Story