ఫామ్‌హౌస్‌లో ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య

ఫామ్‌హౌస్‌లో ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య
X

కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్, హ్యోమ్ ల్యాండ్ అధినేత రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కందుకూరు మండలం నేదునూరులోని ఫామ్‌హౌస్‌లో ఆయన ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్‌చెరులో 280 ఎకరాల్లో రాంరెడ్డి నూతన వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story