జవహర్‌నగర్ లో రియల్టర్ దారుణ హత్య

X
జవహర్‌నగర్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో జవహర్‌నగర్ ప్రాంతంలో రియల్టర్ దారుణంగా హత్య చేశారు. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ ముంందు రియల్టర్ రత్నమ్ బైక్‌పై వెళ్తుండగా కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చారు. రత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
