సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపల్ ఎన్నికల ఫలితాల వివరాలు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఎనిమిది మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మూడు స్థానాలు బిఆర్ఎస్ దక్కే అవకాశం ఉంది.
ఇప్పటివరకు వచ్చినవి
1.సంగారెడ్డి-(38/38)
కాంగ్రెస్- 22
బిఆర్ఎస్-10
బిజెపి-02
ఎంఐఎం-01
ఇతరలు-03
2.సదాశివపేట-(26/26)
కాంగ్రెస్-16
బిఆర్ఎస్ -08
బిజెపి-01
ఇతరలు-01
3.ఇస్నాపూర్-(26/26)
కాంగ్రెస్-10
బిఆర్ఎస్-12
ఇతరులు-04
4.నారాయణఖేడ్-(15/15)
కాంగ్రెస్-11
బిఆర్ఎస్-03
బిజెపి-01
5.ఆందోల్-జోగిపేట-(14/20)
కాంగ్రెస్-11
బిఆర్ఎస్-02
ఇతరులు-01
6.కోహిర్-(16/16)
కాంగ్రెస్-08
బిఆర్ఎస్-05
బిజెపి-01
ఎంఐఎం-01
ఇతరులు-01
7.ఇంద్రేశం-(18/18)
బిఆర్ఎస్-09
కాంగ్రెస్-06
బిజెపి-02
ఇతరులు-01
8.జిన్నారం-(20/20)
బిఆర్ఎస్-08
కాంగ్రెస్-06
బిజెపి-04
ఇతరులు-02
9.జహీరాబాద్(37/37)
కాంగ్రెస్-14
బిఆర్ఎస్-15
బిజెపి-03
ఎంఐఎం-02
ఇతరులు-03
10.గుమ్మడిదల(22/22)
బిఆర్ఎస్-15
కాంగ్రెస్-04
బిజెపి-02
ఇతరులు-01
11.గడ్డపోతారం(18/18)
బిఆర్ఎస్-14
కాంగ్రెస్-03
ఇతరులు-01
-
Home
-
Menu
