సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

X
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్ట పల్టీలు కొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన ముగ్గురు యువకులేనని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
