శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

X
Road accident in Medchal district: Three killed
శామీర్ పేట: రంగారెడ్డి జిల్లా శామీర్ పేటలో ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాచారానికి చెందిన వారిగా గుర్తించారు. కారు టైర్ పంచర్ కావడంతో అక్కడి నిలిపి వేసి రిపేర్ చేస్తుండగా వ్యాన్ ఢీకొట్టిందని ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు.
Tags
Next Story
-
Home
-
Menu
