శంషాబాద్ లో కారు ప్రమాదం: నలుగురు మృతి

Five killed in road accident at Maharashtra
X

Five killed in road accident at Maharashtra

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం చౌడూరుకు చెందిన జమున, మాన్ సింగ్, కేతావత్ లింబ్వ, వాస్రామ్ గా గుర్తించారు.

Tags

Next Story