హక్కు కొంటేనే.. కారు దక్కుతుంది

singapore car buying rules
X

singapore car buying rules

సింగపూర్‌లో విచిత్రం

భారత్‌లో కారు కొనాలంటే షోరూమ్‌కు వెళ్తే చాలు. సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు వెంటపడతారు. డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, ఫ్రీ యాక్సెసరీస్‌ అంటూ ఆకట్టుకుంటారు.

సింగపూర్‌లో మాత్రం సీన్‌ రివర్స్‌!

అక్కడ కారు కొనాలంటే ముందుగా కారును సొంతం చేసుకునే హక్కు కొనాలి. దీనినే సర్టిఫికెట్ ఆప్ ఎన్ టైటిల్ మెంట్ అంటారు. ప్రభుత్వం కొత్త కార్ల సంఖ్యను పరిమితం చేస్తుంది. ఆ హక్కులను వేలం వేస్తుంది. ఇటీవల చిన్న కార్లకే సిఒఇ ధర సింగపూర్ డాలర్లు 133,000 దాటింది. అంటే మన కరెన్సీలో రూ.90 లక్షలకు పైగా! ఆశ్చర్యం ఏమిటంటే.. ఇది కారు ధర కాదు. కేవలం కారును సొంతం చేసుకునే హక్కు ధర!. చిన్న దేశం కావడంతో సింగపూర్‌ కార్ల సంఖ్యను నియంత్రిస్తోంది. ట్రాఫిక్‌, కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు ప్రజా రవాణాను ప్రోత్సహిస్తోంది

Tags

Next Story