దహెగామ్‌లో గొంతు కోసుకొని యువకుడు ఆత్మహత్య

X
Maharashtra thane
దహెగాం: ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురంభీం జిల్లా దహెగాం మండలంలో జరిగింది., కుంచవెళ్లి గ్రామంలో లంగారి సుమన్ (30) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. సదరు వ్యక్తి కత్తి గొంతు కోసుకొని రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
