కెప్టెన్ గా రికార్డు సృష్టించిన సూర్యకుమార్

Surya Kumar Yadav Gets Another Record
X

Surya Kumar Yadav Gets Another Record

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథిగా రికార్డులు సృష్టించాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్ లలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా సూర్యకుమార్ రికార్డు నెలకొల్పాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ తో రికార్డులు సృష్టించడంతో పాటు ఇప్పుడు కెప్టెన్సీలో ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తున్నాడు. అత్యంత విజయవంతంగా కెప్టెన్ గా సూర్య చరిత్ర సృష్టించాడు. విజయాల శాతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను అధిగమించాడు. సూర్య కుమార్ యాదవ్ 50 మ్యాచులలో 40 విజయాలు సాధించి 81.25 శాతంతో నంబర్ వన్ స్థానంలో వరసగా రోహిత్ శర్మ 62 మ్యాచ్ లలో 50 విజయాలు సాధించి 79.83 శాతంతో రెండో స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 50 మ్యాచ్ లలో 30 విజయాలతో 64.58 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు ధోనీ 59.28 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాడు.,

Tags

Next Story