హారర్ జానర్‌లో అందరికీ నచ్చే చిత్రం

X
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించిన ఫిబ్రవరి 13న విడుదల కానుంది. హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్‌ను ప్రఖ్యాత నిర్మాత, - నటులు మురళీ మోహన్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - హారర్ జానర్‌లో అందరికీ నచ్చేలా ఈ సినిమాను నిర్మించామనితెలియజేశారు.కార్యక్రమంలోప్రసన్నకుమార్, జీవీ, శివ కంఠమనేని, ఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story
-
Home
-
Menu
