రేపు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

రేపు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
X

రేపుస్కూళ్లు, ప్రభుత్వ

కార్యాలయాలకు సెలవు

మన తెలంగాణ/హైదరాబాద్: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సెలవు ప్రకటించింది. దీంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవు వర్తిస్తుంది.

Tags

Next Story