తిరుమలో తగ్గిన భక్తుల రద్దీ..

No Rush at Tirumala Temple
X

No Rush at Tirumala Temple

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

ఇక, బుధవారం శ్రీవారిని 71,196 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో స్వామివారికి 22,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నశ్రీవారిని హుండీ ఆదాయం రూ.2.46 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.


Tags

Next Story