ప్రేమ కోసం లండన్ నుంచి వచ్చాడు... నిజామాబాద్ లో యువకుడు ఆత్మహత్యాయత్నం

ప్రేమ కోసం లండన్ నుంచి వచ్చాడు... నిజామాబాద్ లో యువకుడు ఆత్మహత్యాయత్నం
X

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని పురుగుల మంది తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయికోసం లండన్ నుంచి నిజామాబాద్ కు వచ్చాడు. అఖిల అనే యువతి మరో వ్యక్తిని పెళ్లిచేసుకోవటంతో శ్రీకాంత్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏర్గట్ల మండలం దొంచందా గ్రామానికి చెందిన ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ అనే యువకుడు ఆసుపత్రిలో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనపై శ్రీకాంత్ః కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story