నిజాం సాగర్ ప్రాజెక్టులో దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి

X
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. బంధువుల సమాచారంతో గాలింపు చర్యలు రెస్క్యూ టీమ్ చేపట్టడంతో ముగ్గురి మృత దేహాలు వెలికితీశారు. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తండ్రి కృష్ణ(32), కుమారుడు రక్షిత్ (8), అనన్య (5) సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
Next Story
-
Home
-
Menu
