ఖమ్మంలో.. కారును లారీ ఢీ: ఇద్దరు మృతి

ఖమ్మంలో.. కారును లారీ ఢీ: ఇద్దరు మృతి
X

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దేవరపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ముదిమల్ల తండా సమీపంలో కారును లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Tags

Next Story