అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన

Ram Charan, Upasana
X

హైదరాబాద్: ప్రముఖ హాస్ఫిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ విభాగానికి ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సిఎస్ఆర్ విభాగానికి ఆమె వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ హోదాలో దేశవ్యాప్తంగా ఆసుపత్రి ప్రాజెక్టుల అభివద్ధిని పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సామాజిక మాద్యమాల్లో ఉపాసన స్వయంగా పోస్ట్ పెట్టారు.

Next Story