మహేష్-రాజమౌళి 'వారనాసి' స్పెషల్ వీడియో రిలీజ్..

మహేష్-రాజమౌళి వారనాసి స్పెషల్ వీడియో రిలీజ్..
X

సూపర్ స్టార్ మహేశ్‌బాబు- దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కాంబినేషన్ లో #SSMB29 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అందరి ఎదురుచూపులకు తెర దించుతూ మూవీ టైటిల్, స్పెషల్ వీడియోను విడుల చేశారు జక్కన్న.

శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో #GlobTrotter పేరుతో భారీ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అద్భుత విజువల్స్ అకట్టుకున్నాయి. ఈ మూవీకి వారనాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ అడ్వెంచర్‌ మూవీ రూపొందిస్తున్న ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా రిలీజ్ స్పెషల్ వీడియో మీరు చూసేయండి.


Tags

Next Story