విజయ్ ‘రౌడీ జనార్ధన్’లో విలన్‌గా స్టార్ హీరో

ఈ ఏడాది ‘కింగ్‌డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా విజయ్‌కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం ‘రౌడీ జనార్ధన్’. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ విలన్ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన మరెవరో కాదు తమిళ స్టార్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి. తొలుగులో ‘ఉప్పెన’ సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్ట్ తెలుగు చిత్రంఈ ఏడాది ‘కింగ్‌డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
-
Home
-
Menu
