మియాపూర్ లో దంపతుల ప్రాణం తీసిన వాటర్ హీటర్

మియాపూర్ లో దంపతుల ప్రాణం తీసిన వాటర్ హీటర్
X

మియాపూర్: సంగారెడ్డి జిల్లాలో మియాపూర్‌లో వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ తో దంపతులు మృతి చెందారు. రాజారాం కాలనీలోని పద్మావతి ఆసుపత్రి సమీపంలోని దావులూరి హోమ్స్‌లో దంపతులు శివలీల (32), సిద్ధురామ్(35) నివసిస్తున్నారు. దంపతులు హౌస్ కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లోని వాటర్ హీటర్‌లో షార్ట్‌సర్క్యూట్ భార్యభర్తలు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story