సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిన యువకుడు

X
తన కన్న ఊరికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో, ఊరి మీద ఉన్న మమకారంతో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో దిగుతున్నాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, దావన్‌పెల్లి గ్రామానికి చెందిన బాణావత్ తిరుపతి నాయక్ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అనస్థీయా టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
Next Story
-
Home
-
Menu
