లక్ష్మీ దేవిగా దుర్గమ్మ

X
భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన లు.
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహిస్తున్న దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం లక్ష్మీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. మున్సిపల్ కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ , చెరువుకట్ట వద్ద భవాని యూత్ , గడి బజార్ మన యూత్ , బస్టాండ్ గణేష్ యూత్ , అంగడి బజార్ యువసేన యూత్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన లు నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story
-
Home
-
Menu