మోత్కూర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

మోత్కూర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
X

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో యాదవ సంఘం అధ్యక్షుడు పురుగుల మల్లయ్య,యాదవ సంఘం నాయకులు జంగ శ్రీను,పురుగుల వెంకన్న, జంగ వెంకటనర్సయ్య, మర్రి వెంకన్న,పురుగుల రాములు,జంగ నర్సయ్యా, జంగ సతీష్,అవిశెట్టి స్వామి,అవిశెట్టి రాజులు, వడకాల యాదగిరి,పురుగుల రమేష్,పురుగుల శ్రీను,వడకల కిషన్,అవిశెట్టి వెంకన్న,అవిశెట్టి ముత్యం,నల్ల పక్కిర్,పురుగుల మారయ్య,అవిశెట్టి రాములు, జంగ రామలింగం,అవిశెట్టి చంద్రయ్యా,అవిశెట్టి ఎర్ర రామలింగం, జంగ శివ,పురుగుల కృష్ణా,పురుగుల గణేష్,పురుగుల,నవీన్,పురుగుల,కిష్టయ్య,అవిశెట్టి పక్కిర్,తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story