వాడ వాడలా రెప రెపలాడిన మువ్వన్నెల జెండా

వాడ వాడలా రెప రెపలాడిన మువ్వన్నెల జెండా
X

మన తెలంగాణ/మోత్కూర్. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిvలో,మందండలంలోని గ్రామాల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయంలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. సాయి చైతన్య పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. సెయింట్ అన్స్ పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ పి. జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ, సి ఐ వెంకటేశ్వర్లు,ఎస్ ఐ సతీష్,మార్కెట్ చైర్మన్ నూనేముంతల విమల వెంకటేశ్వర్లు, మార్కెట్ కార్యదర్శి వెంకట్ రెడ్డి,సీడీపీఓ యామిని, ఫైర్ ఆఫీసర్ బీముడు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు,సాయి చైతన్య, సెయింట్ అన్స్, లిటిల్ ప్లవర్, అక్షర పాఠశాల ల ప్రిన్సిపాల్స్ ,కరస్పాండెంట్ లు బి.రవీందర్ రెడ్డి, పి.మరియన్న, సత్యనాద్, రాజిరెడ్డి, బి. కవిత, పి.విజయ, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఎం.సోమయ్య,పెయింటర్స్ యూనియన్ ఆఫయక్షుడు కృష్ణ, మిత్ర యూత్ అధ్యక్షుడు శ్రీశైలం, టి ఎం ఆర్పీఎస్ అధ్యక్షుడు బందెల శ్రీను,రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags

Next Story