మోత్కూర్ మండలంలో సర్పంచ్ 90, వార్డు సభ్యులకు 349 నామినేషన్ లు

మోత్కూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్ నామినేషన్ల వివరాలు:
అనాజిపురం-13
దాచారం-6
దత్తప్పగూడెం-18
ముశిపట్ల-5
పాలడుగు-11
పాటిమట్ల-7
పనకబండ-7
పొడిచేడు-10
రాగిబావి-6
సదర్శాపురం-7
మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలం 10 గ్రామ పంచాయతీలలో 10 సర్పంచ్ స్థానాలకు 90 నామినేషన్లు, 88 వార్డులకు 349 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామాలలో వార్డుల వారిగా నామినేషన్ దాఖల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ పంచాయితీ లోని 88 వార్డులకు 349 మంది అభ్యర్థులు నామినేషన్ లు వేశారని అధికారులు తెలిపారు. అనాజీపురం లో 8 వార్డులకు 24,దాచారం లో 10 వార్డులకు 22, దత్తప్పగూడెం లో 10 వార్డులకు 41,ముషిపట్ల లో8 వార్డులకు 19, పాలడుగు లో10 వార్డులకు 38, పాటిమట్ల లో8 వార్డులకు 22, పనకబండ లో 8 వార్డులకు 23,పొడిచేడు లో 10 వార్డులకు 35, రాగిబావి లో8 వార్డులకు 18, సదర్శాపురం లో 8 వార్డులకు 17 మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు.
Tags
-
Home
-
Menu
