భక్తి శ్రద్ధలతో రామలింగేశ్వర స్వామి అగ్ని గుండాలు...

భక్తి శ్రద్ధలతో రామలింగేశ్వర స్వామి అగ్ని గుండాలు...
X


మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారి అగ్ని గుండాలు నిర్వహించారు. స్వామి అమ్మ వార్లను శేష వాహనం పై ప్రతిష్టించి పట్టణంలో ని విధుల్లో ఊరేగింపు నిర్మావహించి భక్తులు అగ్ని గుండాల గుండా నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ఆవరణలో గెలుపు నిర్వహించారు.. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు.






భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన యలగందుల సుజన వేణుధర్





మోత్కూరు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం (ఎన్ఆర్ఐ) యలగందుల సుజన వేణుధర్ దంపతుల సౌజన్యంతో ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుండుగోని రామచంద్రు గౌడ్ సభ్యులు అరవింద రాయుడు బయ్యని రాజు గుండు శీను భక్తులు తదితరులు పాల్గొన్నారు.





మున్సిపల్ చైర్మన్ కు సన్మానం..




మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ను వారి నివాసం లో మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ముద్దం జయశ్రీ, పట్టణ అధ్యక్షురాలు అన్నెపు పద్మ లు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. శాలువాతో సన్మానించారు.




Tags

Next Story