విమానం టాయిలెట్‌లో ధూమపానం..యువకుడి అరెస్ట్

X
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలోని టాయిలెట్‌లో ధూమపానం చేసినందుకు 25 ఏళ్ల ప్రయాణీకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలోని టాయిలెట్‌లో ధూమపానం చేసినందుకు 25 ఏళ్ల ప్రయాణీకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి ఫుకెట్-ముంబై విమానంలో టాయిలెట్ నుండి పొగలు వస్తున్నట్లు ప్రయాణికులు గమనించించారు. ఈ సంఘటనతో విమానంలో భయాందోళనలకు గురైనారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్ ఫోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు దక్షిణ ముంబైలోని నేపియన్సీ రోడ్ నివాసి భవ్య గౌతమ్ జైన్‌ను విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story
-
Home
-
Menu