మంగళవారం రాశి ఫలాలు (23-09-2025)

మేషం - పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు. వృషభం - వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కాలం అనుకూలo. మిథునం - చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం […]
మేషం - పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు.
వృషభం - వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కాలం అనుకూలo.
మిథునం - చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. నూతన వస్తు సేకరణ చేపడతారు.
కర్కాటకం - వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. నూతన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు.
సింహం - ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్య - ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.
తుల - రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.
వృశ్చికం - ఉద్యోగాలలో సవాళ్ళు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ధన లాభం.
ధనుస్సు - ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు.
మకరం - వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
కుంభం - అనుకోని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు. ఉద్యోగాలలో స్థానచలనాలుసంభవిస్తాయి.
మీనం - పనులు నిదానంగా సాగుతాయి. ఆనారోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి.
Tags
-
Home
-
Menu