హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు... వీడియో వైరల్

Transgender married tamilnadu salem
X

Transgender married tamilnadu salem

చెన్నై: ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా తారమంగళం ప్రాంతంలో జరిగింది. ఓమలూరు గ్రామానికి చెందిన శరవణకుమార్ (32) అనే యవకుడు వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో హిజ్రా సరోవ(30)ను ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పెద్దల సమక్షంలో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలో పెరియార్ కల్యాణంలో మండపంలో అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కళగం జిల్లా అధ్యక్షుడు […]

చెన్నై: ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా తారమంగళం ప్రాంతంలో జరిగింది. ఓమలూరు గ్రామానికి చెందిన శరవణకుమార్ (32) అనే యవకుడు వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో హిజ్రా సరోవ(30)ను ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పెద్దల సమక్షంలో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలో పెరియార్ కల్యాణంలో మండపంలో అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కళగం జిల్లా అధ్యక్షుడు మునియప్పన్ హాజరై నవ దంపతులకు ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Also Read: అంతుచిక్కని చార్లీ కిర్క్ హంతకుడు

Tags

Next Story